మాజీ మంత్రి, తెదేపా నాయకుడు దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకట ప్రసాద్ నివాసంలో సమావేశమైన పలువురు నేతలు.. పరిటాల రవీంద్ర సేవలను గుర్తు చేసుకున్నారు.
కదిరిలో పరిటాల రవికి ఘనంగా నివాళులు - PARITALA RAVI DEATH ANNIVERSARY
పరిటాల రవి వర్థంతి సందర్బంగా తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకట ప్రసాద్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కదిరిలో పరిటాల రవికి ఘనంగా నివాళులు