రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్మాది పాలన కొనసాగుతోందని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జీ ఉమామహేశ్వర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విధ్వంసకర పాలన పేరుతో కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఇసుక, అన్నా క్యాంటీన్లు, పోలవరం, అమరావతి వంటి అంశాల్లో ప్రభుత్వ పాలన దారుణమన్నారు.