ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెంచిన ఛార్జీలు తగ్గించండి.. ప్రజలపై భారం మోపకండి' - కల్యాణదుర్గంలో తెదేపా నేతల నిరసన

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. కరోనా లాంటి కష్ట సమయంంలో ప్రజలపై భారం మోపొద్దని కోరారు.

tdp leaders protest in kalyanadurgam against high electricity charges
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసన

By

Published : May 21, 2020, 3:25 PM IST

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం.. తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.

దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు కొంత మొత్తాన్ని ప్రజలకు అందించాయన్నారు. మన రాష్ట్రంలో అలా చేయలేదని చెప్పారు. కనీసం విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం తప్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details