బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ మహనీయుడు పేదల అభ్యున్నతి కోసం దేశానికి చేసిన సేవలు కొనియాడారు.
'పేదల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ కృషి' - Babu Jagjivan Ram paid tribute news update
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి తెదేపా నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రావ్ పేదల అభ్యున్నతి కోసం దేశానికి చేసిన సేవలు కొనియాడారు.

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతికి నివాళులర్పించిన తెదేపా నేతలు