అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ఒంటిమిద్ది సమీపంలో నిలిచిపోయిన హంద్రీ - నీవా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తెదేపా నేతలు పరిశీలించారు. పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పలువురు నాయకులు కార్యకర్తలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
కళ్యాణదుర్గంలో హంద్రీ - నీవా పనుల పరిశీలన - handri-niva lift irrigation works inananthapuram district
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో నిలిపిచిపోయిన హంద్రీ-నీవా పనులను తెదేపా నేతలు పరిశీలించారు. అంతకు ముందు నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
కళ్యాణదుర్గంలో హంద్రీ-నీవా పనుల పరిశీలన