లాక్డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. వారి శ్రమను కొనియాడుతూ అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకులు మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు. ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుపుతూ వైరస్ నిర్మూలనకు కృషి చేస్తున్న విలేకరులనూ అభినందించారు. వారికీ మాస్కులు అందించారు.
పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకుల మాస్క్‌ల పంపిణీ - masks distributedto sanitation workers
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంలో పారిశుద్ధ్య కార్మికులకు.. అత్యంత శ్రమిస్తున్నారు. వారి సేవలను కొనియాడుతూ అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకులు మాస్క్‌లు, శానిటైజర్లు అందించారు.
![పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకుల మాస్క్‌ల పంపిణీ tdp leaders distributed masks to sanitation workers in madakasira](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6641913-446-6641913-1585893295372.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా నాయకుల మాస్క్‌ల పంపిణీ