ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్ - ప్రభోదానంద స్వామి ఆశ్రమం

ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసుకు సంబంధించి 23 మంది తెలుగుదేశం కార్యకర్తలను అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్
23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్

By

Published : Mar 31, 2021, 8:22 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం రాత్రి 23 మంది తెదేపా కార్యకర్తలు అరెస్టయ్యారు. 2018 అగస్టులో ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసు వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details