అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఆర్థిక సహాయం అందించారు. ఒక్కరికి 2వేల చొప్పున 14వేల రూపాయలు ఇచ్చారు. వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకొని... ఈ మొత్తాన్ని ఆరోగ్యం కోసం వెచ్చించుకోవాలని సూచించారు.
ప్రమాదంలో గాయపడ్డవారికి ఆర్థికసాయం - tdp member helping news in anantapur dst
అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో ఆటోప్రమాదంలో గాయపడ్డ బాధితులకు... తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు ఆర్థికసాయం అందించారు.
tdp incharge gave finacila help to to visctims injured in accidnet at anantapur dst