ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదాయం కోసం పేదల ప్రాణాలతో చెలగాటమా.! - కళ్యాణదుర్గం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్ల ధర్నా తాజా న్యూస్

ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని తెదేపా కౌన్సిలర్​ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్​ చేశారు.

మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ఎమ్మార్వోకి వినతిపత్రం
మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ఎమ్మార్వోకి వినతిపత్రం

By

Published : May 8, 2020, 2:42 PM IST

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులు ధ్వజ మెత్తారు. మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని తెదేపాకు చెందిన మహిళా కౌన్సిలర్ అభ్యర్థులు డిమాండ్​ చేశారు. ఈమేరకు స్థానిక తెదేపా నాయకులతో కలిసి అభ్యర్థులు తహసీల్దార్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడుకు వినతిపత్రం ఇచ్చారు.

ఇదీ చూడండి:'తినడానికి తిండి లేకుంటే.. మీకు మద్యం కావాలా..?'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details