ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జడ్పీటీసీ అభ్యర్థులకు తెదేపా 'బి' ఫారం పంపిణీ - Tdp B Form Distribution news

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తెదేపా తరఫున పోటీ చేస్తునన జడ్పీటీసి అభ్యర్థులకు.. పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు 'బి' ఫారం పంపిణీ చేశారు.

జడ్పీటీసీ అభ్యర్థులకు తెదేపా 'బి' ఫారం పంపిణీ
జడ్పీటీసీ అభ్యర్థులకు తెదేపా 'బి' ఫారం పంపిణీ

By

Published : Mar 14, 2020, 7:37 PM IST

జడ్పీటీసీ అభ్యర్థులకు తెదేపా 'బి' ఫారం పంపిణీ

అనంతరంపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంభందించి జడ్పీటీసీ అభ్యర్థులకు... ఆ పార్టీ ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు బి. ఫారం పంపిణీ చేశారు. అవకాశం దక్కించుకున్నందుకు అభినందనలు తెలిపారు. అభ్యర్థుల విజయానికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మండలం అభ్యర్థి పేరు
కళ్యాణదుర్గం మండలం గోళ్ల రమేష్
కుందుర్పి మండలం ధనంజయ
బ్రహ్మసముద్రం మండలం గంగమ్మ
సెట్టారు మండలం నగేష్
కంబదూరు మండలం సుబ్బారాయుడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details