ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెదేపా కార్యకర్తల రాస్తారోకో - kadiri tdp acitivists latest news

చంద్రబాబు విశాఖ పర్యటనను వైకాపా శ్రేణులు అడ్డుకోవడానికి నిరసనగా అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా కార్యకర్తలు రాస్తారోకో చేశారు. అధికార పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ కదిరిలోని 42వ జాతీయ రహదారిపై చేరుకొని రాస్తారోకో చేపట్టారు. దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. అభివృద్ధిని గాలికి వదిలేసిన జగన్​ సర్కారు, ఆయన అనుచర గణం విపక్షాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు యత్నిస్తోందని విమర్శించారు.

tdp activists protest in kadiri
కదిరిలో తెదేపా కార్యకర్తల రాస్తారోకో

By

Published : Feb 27, 2020, 6:03 PM IST

కదిరిలో తెదేపా కార్యకర్తల రాస్తారోకో

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details