ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేనతోనే రాష్ట్రాభివృద్ధి :టి.సి.పవన్​ - ' టి.సి. పవన్ రావాలి -అనంతపురం మారాలి'

జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే...నవ్యాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందని అనంతపురం అర్బన్​ జనసేన అభ్యర్థి టి.సి.పవన్ వ్యాఖ్యానించారు. తనను గెలిపించాలంటూ...పట్టణంలో ప్రచారం నిర్వహించారు.

టి.సి. పవన్ ప్రచారం

By

Published : Mar 23, 2019, 9:43 PM IST

టి.సి. పవన్ ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం అర్బన్​ జనసేన అభ్యర్థి టి.సి. పవన్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ... ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జనసేన అధినేత పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. గ్లాసుగుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details