Obulapuram Mining Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని స్థానిక పోలీసుల సాయంతో అమ్ముకున్నారంటూ టప్పాల్ శ్యామ్‌ప్రసాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇనుప ఖనిజం మాయం చేయడంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.
ఓబులాపురం మైనింగ్ కేసు విచారణను సీబీఐకు అప్పగించాలి: టప్పాల్ శ్యామ్ ప్రసాద్ - రాయదుర్గం మెజిస్ట్రేట్ కోర్టు
Obulapuram mining case trial: రాజకీయ నాయకుల బలంతో ..తమకు న్యాయం జరిగే పరిస్థితి కనబడుటలేదంటూ ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన సాక్షి హైకోర్ట్‌ను ఆశ్రయించారు..కేసును విచారణను సీబీఐకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కోర్టుని కోరారు..
టప్పాల్ శ్యామ్ ప్రసాద్
Last Updated : Dec 14, 2022, 6:56 PM IST