అనంతపురం జిల్లా కదిరి మండలం యర్రదొడ్డి వద్ద ఉన్న గ్రామదేవత గంగమ్మ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఇటీవలే దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన గంగమ్మ గుడికి తమిళనాడుకు చెందిన భక్తుడు షణ్ముగమ్.. అరవైవేల రూపాయలు విలువైన ఇత్తడి ప్రభావలి, ఆరు త్రిశూలాలు అమ్మవారికి బహుకరించారు. వీటిని ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులుకు అందజేశారు.
గంగమ్మకు ప్రభావలి, ఆరు త్రిశూలాలు బహుకరణ - Tamil Nadu devotee gifts to Yarradoddi Gangamma
అనంతపురం జిల్లా కదిరి మండలం యర్రదొడ్డి వద్ద ఉన్న గ్రామదేవత యర్రదొడ్డి గంగమ్మకు భక్తుడు విరాళం ఇచ్చారు. అరవై వేలు విలువచేసే వీటిని ఆలయ కార్యనిర్వాహణాధికారికి అందజేశారు.
గంగమ్మకు తమిళనాడు భక్తుడు కానుకలు