అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తమిళనాడు కాంచీపురంకు చెందిన భక్తులు గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి వచ్చిన వారు ప్రశాంతి నిలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాడులో విపత్తులు సంభవించినప్పుడు సత్యసాయి సేవాదళ్ వారు చేపట్టే కార్యక్రమాలను వారు నాటిక రూపంలో వివరించారు. బాలవికాస్ విద్యార్థులు మృదంగ వాయిద్యం తోపాటు సంగీత విభావరి అందర్నీ ఆకట్టుకుంది. ప్రపంచానికి సేవాభావాన్ని చేతల ద్వారా చూపిన మహానీయుడు సత్యసాయి అని పలువురు వక్తలు కొనియాడారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న తమిళనాడు భక్తులు - Tamil_Devotees_Cultural
గత కొన్ని సంవత్సరాలుగా అనంతపురం జిల్లా పుట్టపర్తికి... తమిళనాడు నుంచి సత్యసాయిభక్తులు తరలివస్తున్నారు. వీరు పలు సేవాకార్యక్రమాలు చేస్తుంటారు. శుక్రవారం వీరు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న తమిళనాడు సత్యసాయి భక్తులు
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న తమిళనాడు సత్యసాయి భక్తులు
ఇవీ చదవండి
TAGGED:
Tamil_Devotees_Cultural