ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీఎస్​-4 వాహనాల కేసు.. ఆర్టీఏ ఏజెంట్​ అరెస్టు - bs4 vehicle registration case news

బీఎస్​-3 వాహనాలను బీఎస్​-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో ఆర్టీఏ ఏజెంట్​ బి.రవికుమార్​ను తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెదేపా నేత జేసీ ప్రభాకర్​రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్​రెడ్డి పోలీసు రిమాండులో ఉన్నారు.

బీఎస్​-4 వాహనాల కేసు.. ఆర్టీఏ ఏజెంట్​ అరెస్టు
బీఎస్​-4 వాహనాల కేసు.. ఆర్టీఏ ఏజెంట్​ అరెస్టు

By

Published : Jun 28, 2020, 3:26 PM IST

బీఎస్​-3 వాహనాలను బీఎస్-4గా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారన్న ఆరోపణల వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో ఆర్టీఏ ఏజెంట్​ బి.రవికుమార్​ను తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్​రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్​రెడ్డిలను అరెస్టు చేసి విచారించారు. వీరి రిమాండును జులై 1 వరకూ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details