ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న స్వామి కమలానంద భారతి - బాలసముద్రం జంబు లింగేశ్వర స్వామి

విజయవాడ భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి స్వామి కమలానంద భారతి అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. తనకల్లులోని బాలసముద్రం జంబు లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠకు విచ్చేసిన స్వామివారు.. ప్రహల్లాద సమేత నరసింహ స్వామితో పాటు, అమృతవల్లి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.

swamy kamalananda bharathi
స్వామి కమలానంద భారతి

By

Published : Jan 10, 2021, 3:47 PM IST

విజయవాడ భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి స్వామి కమలానంద భారతి అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. తనకల్లు మండలం బాలసముద్రం జంబు లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు కదిరికి వచ్చిన స్వామి కమలానంద భారతి.. ప్రహల్లాద సమేత నరసింహ స్వామితో పాటు, అమృతవల్లి అమ్మవారిని దర్శించుకొని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details