ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి - ananthapur latest news

అనంతపురం జిల్లా మారిశెట్టిపల్లి సమీపంలో ఉన్న పాడుబావిలో.. ఓ గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు మృతదేహాన్ని బయటికి తీయించి కేసు నమోదు చేశారు.

suspicious death of unknown person at ananathapur district
అనుమానస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

By

Published : Jan 27, 2021, 2:01 PM IST

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం మారిశెట్టిపల్లి వద్ద.. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మారిశెట్టిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పాడుబావిలో.. 35 సంవత్సరాల వ్యక్తి మృతదేహాన్ని స్టానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details