అనంతపురం జిల్లావాసులు ఎండలతో అల్లాడుతున్నారు. మండే ఎండలతో ఉదయం పది తర్వాత రోడ్డుమీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే ముసుగులు ధరించి వెళ్తున్నారు. ఎండనుంచి ఉపశమనం పొందడానికి శీతలపానీయాలవైపు ప్రజలు మెుగ్గుచుపుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
భానుడి ఉగ్రరూపంతో 'అనంత' ఉక్కిరిబిక్కిరి - ananthapur
అనతపురం జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బతో ఆసుపత్రి పాలవుతున్నారు.
భానుడి ఉగ్రరూపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి