ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండ బంగారు దుకాణాల్లో ఆకస్మికంగా...! - అనంతపురం జిల్లా ఉరవకొండ

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని బంగారు దుకాణాలపై  తూనికలు కొలతులు శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ముద్రలు లేని ఎలక్ట్రానికి యంత్రాలను సీజ్ చేసి యజమానులకు జరిమానా విధించారు.

బంగారు దుకాణాలపై తూనికలు శాఖ దాడి

By

Published : Sep 29, 2019, 4:46 PM IST

ఉరవకొండ బంగారు దుకాణాలపై తూనికలు కొలతులు శాఖ తనిఖీ

అనంతపురం జిల్లా ఉరవకొండలో తూనికలు కొలతులు శాఖ అధికారులు బంగారు దుకాణాలపై దాడులు చేశారు. రెండు దుకాణాల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై అధికారిక ముద్రలు లేవని గుర్తించారు. సీజ్ చేసి యజమానులకు జరిమానా విధించారు. వినియోగదారులు మోసాలకు గురికాకుండా ఉండేందుకు నగల దుకాణాల్లో తూనికల కొలతల శాఖ దాడులు నిర్వహించినట్లు అధికారుల తెలిపారు. నిబంధనల ప్రకారం వినియోగదారులు కొనుగోలు చేసిన నగలకు సంబంధించి వ్యాపారులు ఇచ్చే బిల్లులో ఖచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువు, ధర విడివిడిగా పేర్కొనాలని అధికారులు దుకాణాదారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details