ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం - subramanya swamy rathostavam at parigi news

అనంతపురం జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో... శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

subramanya swamy rathostavam at ananthapur district
కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

By

Published : Jan 2, 2020, 1:35 PM IST

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details