ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధ్యానంతో ఒత్తిడి దూరం: సుభాశ్ పత్రి - సుభాష్ పత్రి వార్తలు

ధ్యానంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవనం సాగించవచ్చని సుభాశ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం సంజయ్ నగర్​లో స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు.

ధ్యానంతో ఒత్తిడి దూరం
ధ్యానంతో ఒత్తిడి దూరం

By

Published : Feb 17, 2021, 5:02 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం సంజయ్ నగర్​లో స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సుభాశ్ పత్రి ప్రారంభించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అహింస ధ్యాన శాఖాహార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

స్థానిక కళ్యాణమండపంలో ధ్యానజ్ఞాన సందేశమిచ్చారు. శాకాహారం తినటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని.. ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ధ్యానంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవనం చేయవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details