అనంతపురం జిల్లా కనేకల్ క్రాస్‌లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులకు పెట్టే భోజనంలో పురుగులు ఉన్నాయని, వంటగది మొత్తం అపరిశుభ్రంగా ఉందని విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. గడ్డకట్టిన పాలు, పెరుగు అందిస్తున్నారని మండిపడ్డారు. కుళ్లిపోయిన కూరగాయలతోనే భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
PROTEST : భోజనంలో పురుగులు...విద్యార్థి సంఘాల ఆందోళన - protest
అనంతపురం జిల్లా కనేకల్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కుళ్లి పోయిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని మండిపడ్డాయి.

భోజనంలో పురుగులు...విద్యార్థి సంఘాల ఆందోళన
భోజనంలో పురుగులు...విద్యార్థి సంఘాల ఆందోళన