అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీని పట్టణంలోని ప్రధాన రోడ్లలో నిర్వాహించారు. విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినాదలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫిట్ ఇండియా సందర్భంగా విద్యార్థులు ప్లకార్డుల ప్రదర్శన - కళ్యాణదుర్గం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఫిట్ ఇండియా ర్యాలీని పట్టణంలోని ప్రధాన రోడ్లలో ర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫిట్ ఇండియా సందర్భంగా విద్యార్థులు ప్లకార్డుల ప్రదర్శన