అనంతపురం రాచానపల్లికి చెందిన అబ్రహం... ఎస్కే యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగం ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థి. యూనివర్సిటీ హాస్టల్లోనే ఉంటూ ఈ ఉదయం మైదానానికి వెళుతున్న క్రమంలో ఛాతీలో నొప్పి వచ్చి.. హెల్త్ సెంటర్కి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని స్నేహితులు తెలిపారు. మరణానికి కారణం గుండెపోటు అని తెలిపారు.
గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
అనంతపురం జిల్లాలోని ఎస్కేయూనివర్సిటీలో ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు ఇంజినీరింగ్ విభాగంలో ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థి.
విద్యార్థి మృతి