అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వైకాపా వర్గీయులను చెదరగొట్టారు. ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అరాచకాలు పెచ్చుమీరాయని.. మధుసూధన్‌రెడ్డి మండిపడ్డారు.
జనసేన నాయకుడి ఇంటిపై వైకాపా వర్గీయుల రాళ్ల దాడి - ap parishad elections
అనంతపురం జిల్లాలో జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
anantapur district
Last Updated : Apr 8, 2021, 1:39 PM IST