ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో రాష్ట్రస్థాయి జూడో పోటీలు - అనంతపురం జూడో పోటీల న్యూస్

రాష్ట్ర స్థాయి జూడో పోటీలు అనంతపురం జిల్లా యాడికిలో రసవత్తరంగా సాగాయి. ఈ పోటీలకు పది జిల్లాల నుంచి క్రీడా కారులు హాజరయ్యారు.

అనంతపురంలో రాష్ట్రస్థాయి జూడో పోటీలు

By

Published : Oct 26, 2019, 7:20 PM IST

అనంతపురంలో రాష్ట్రస్థాయి జూడో పోటీలు

అనంతపురం జిల్లా యాడికి మండలంలో వైకాపా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూడో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పది జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన అభ్యర్థులకు బహుమతులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details