ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనంతపురం కలెక్టరేట్‌లో ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన అంశాలను... సమస్యత్మక గ్రామాల వివరాలను డివిజన్ల వారిగా ఎస్ఈసీ తెలుసుకున్నారు. ఈ గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై డివిజన్ల వారిగా.. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. కట్టుదిట్టుమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ధేశించారు.
అనంతపురం కలెక్టరేట్‌లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమీక్ష - ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజా సమాచారం
అనంతపురం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అధికారులతో చర్చించారు.
అనంతపురం కలెక్టరేట్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమీక్ష
Last Updated : Jan 29, 2021, 2:29 PM IST