అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి.. తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సామాజిక దూరం పాటిస్తూ పానకం తీసుకున్నారు.
నీలకంఠాపురంలో నిరాడంబరంగా శ్రీరామనవమి - నీలకంఠాపురంలో సీతరామ కల్యాణం
లాక్డౌన్ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సీతారామ కల్యాణానికి హాజరయ్యారు.
సీతరామ కల్యాణానికి హాజరైన మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి