అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీరామ పట్టాభిషేక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల నృత్యం ఆకట్టుకుంది.
నృత్యం చేస్తున్న చిన్నారులు
By
Published : Feb 18, 2019, 3:49 PM IST
కళ్యాణదుర్గంలో శ్రీరామ పట్టాభిషేక బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీరామ పట్టాభిషేక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం చేశారు. అన్నమయ్య సంకీర్తనలు, త్యాగరాయ కీర్తనలు ఆకట్టుకున్నాయి. ప్రతీ ఏడాది పట్టాభిషేక బ్రహ్మోత్సవాల్లో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని... భక్తుల ఆదరణ బాగుందని కమిటీ సభ్యులు తెలిపారు.