అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువున్న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు... శాకాంబరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శాకాంబరీ దేవిగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - gunthakallu news today
అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారు.. శాకాంబరీ దేవీ అవతారంలో దర్శనమిచ్చారు. ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
శాకాంబరీ దేవిగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి.. ఆలయ అర్చకులు రకరకాల కూరగాయలతో అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు.. సామాజిక దూరం పాటిస్తూ ప్రత్యేక పూజలు ,అభిషేకాలు నిర్వహించారు.
ఇదీచదవండి.