అనంతపురం జిల్లా ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా.. మూడో రోజు సింహవాహనంపై కొలువుదీరిన లక్ష్మీ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్‌తో పాటు పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పరిమిత సంఖ్యలో భక్తులతో.. చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు - anantapuram dharmavaram latest news
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అనంతపురం జిల్లా ధర్మవరంలో నిడారంబరంగా నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా.. అతికొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు