ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం - spurious

అనంతపురం జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పలు హోటళ్లపై ఆహారభద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సీజ్ చేసి పరీక్షల నిమిత్తం హైదరాబాద్​కు తరలించారు.

కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం

By

Published : Feb 12, 2019, 5:22 PM IST

అనతపురంలో కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం
అనంతపురం జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పలు హోటళ్లపై ఆహారభద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సీజ్ చేసి పరీక్షల నిమిత్తం హైద్రాబాద్​కు తరలించారు. రెండు రోజుల క్రితం గుత్తి రోడ్డులోని హోటల్ లో భోజనం చేసిన ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడి ఫిర్యాదు మేరకు దాడులు చేసిన అధికారులు ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నివేదిక రాగానే హోటల్ యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details