ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోళుల కాలం నాటి ఆలయంలో విశిష్ఠ పూజలు - ananthapuram district lord shiva temple latest news

చోళుల కాలంలో కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రోహిణి కార్తె ప్రారంభం రోజున ఎల్లప్పుడు ఇక్కడ విశిష్ఠ పూజలు చేస్తారు. ఈసారి సోమవారం కావడం వల్ల ఆలయ పూజారులు ప్రత్యేకంగా శివలింగాన్ని అలంకరించారు.

special prayers held in lord shiva temple in ananthapuram district
పురాతన ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజులు

By

Published : May 26, 2020, 9:01 AM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోళుల కాలంలో కట్టిన ఈ పురాతన ఆలయంలో ప్రతి ఏటా రోహిణి కార్తె ప్రారంభం రోజున ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ సారి సోమవారం కలిసి రావడం వల్ల శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details