అనంతపురం జిల్లా గుంతకల్లు రాజేంద్రనగర్లో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులలో భాగంగా నేడు సరస్వతి దేవి పూజ హోమం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
గుంతకల్లులో వైభవంగా దేవీ నవరాత్రులు - గుంతకల్ నేటి వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లులో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుంతకల్లులో వైభవంగా దేవీ నవరాత్రులు