ముంబై కు వలస వెళ్లిన కొత్తకోట గ్రామ కూలీలను తీసుకురావడానికి ఉరవకొండ నుంచి ప్రత్యేకంగా 20 బస్సులు బయల్దేరాయి. దాదాపు 45 రోజులుగా ముంబైతో పాటు ఇతర నగరాల్లో ఉన్న వలస కూలీలు ఇబ్బందులు ఎటుర్కుంటున్నారు.
వారిని స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రత్యేక రైళ్లలో, బస్సుల్లో తరలిస్తోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి చెందిన వారిని తీసుకువచ్చేందుకు 20 బస్సులు మహారాష్ట్రకు బయల్దేరాయి.