అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ పిటిషనర్ సమస్యను ఎస్పీ సత్య ఏసుబాబు క్షుణ్ణంగా విన్నారు. మొత్తం 103 పిటిషన్లను స్వీకరించారు. పిల్లలను పట్టించుకోకుండా తనను వేధింపులకు గురి చేస్తున్న భర్త, అత్తారింటి వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసింది. ఆయన స్పందించి తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని దిశ పోలీసులకు సూచించారు.
స్పందన కార్యక్రమంలో 103 పిటిషన్ల స్వీకరణ - ఎస్పీ సత్య ఏసుబాబు వార్తలు
అనంతపురం పోలీసు కార్యలయంలో స్పందన కార్యక్రమం చేపట్టారు. పిటిషినర్ల సమస్యలను ఎస్పీ సత్య ఏసుబాబు విన్నారు.

స్పందన కార్యక్రమంలో 103 పిటిషన్ల స్వీకరణ