ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్ఈసీ ఆదేశాలు పాటిస్తాం: ఎస్పీ సత్య యేసుబాబు - అనంతపురం జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు వార్తలు

సీఐలను మార్చాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పారు.

sp of  anantapur district talked about sec orders
ఎస్పీ సత్యయేసుబాబు

By

Published : Jan 23, 2021, 2:23 PM IST

ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తానని అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. నగరంలో రోడ్డు రవాణా శాఖ నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాడిపత్రి, రాయదుర్గం సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తానని అన్నారు.

జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పారు. భద్రతా వారోత్సవాల్లో పోలీసులు బైకు ర్యాలీ నిర్వహించారు. అజాగ్రత్త వల్లే రోడ్డు గత సంవత్సరం 545 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఎస్పీ చెప్పారు.

For All Latest Updates

TAGGED:

sec orders

ABOUT THE AUTHOR

...view details