జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా ధర్మవరంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. తారక్ చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని సినీ థియేటర్ల కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు 60 రోజులుగా తారక్ చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నామని... ట్రస్ట్ అధ్యక్షుడు అంజి తెలిపారు.
ధర్మవరంలో ఘనంగా జానియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు - anantapur dst jr.ntr birthday news
అనంతపురం జిల్లా ధర్మవరంలో జానియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
SOUTHINDIAN HERO JR. NTR BITHDAY CELEBRATION IN ANANTAPUR DST DHARMAVARAM