ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి పనులపై.. సామాజిక తనిఖీ ప్రజా వేదిక - Social audit on mgnregs works at tanakallu

అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వివిధ పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 11.92 లక్షలు రికవరీ చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.

Social audit on mgnregs works
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక

By

Published : Nov 1, 2020, 3:53 PM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో ఉపాధి హామీ పనులపై బహిరంగ వేదికలో సామాజిక తనిఖీ నిర్వహించారు. ఇందులో విజిలెన్స్ అధికారితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెలుగు విభాగం ద్వారా రూ. 11.92 లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు.

ఉపాధి హామీ పథకంలో వివిధ కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి చేపట్టిన ఈ తనిఖీలో.. మొత్తంగా 12.46 లక్షల రూపాయాలు రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు విజిలెన్స్ అధికారి సుబహాన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details