ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూర్తిపల్లిలో సర్పాల సయ్యాట..ఆసక్తిగా తిలకించిన స్థానికులు - ఈరోజు సర్పాల సయ్యాటలు తాజా వార్తలు

కదిరి పట్టణం మూర్తిపల్లి సమీపంలో సర్పాలు హల్​చల్​ చేశాయి. జనం శబ్దాలు చేస్తున్నప్పటికీ.. ఆ రెండు సర్పాలు ఒకదానిని మరొకటి పెన వేసుకున్నాయి.

snakes dancing
సర్పాల సయ్యాటలు

By

Published : May 30, 2021, 3:00 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణం మూర్తిపల్లి సమీపంలో సర్పాల సయ్యాటలాడాయి. ముళ్ల పొదల్లో శబ్దాలను గుర్తించిన స్థానికులు.. రెండు భారీ సర్పాలు సయ్యాటలాడటం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నర పాటు ఒయలొలుకుతూ పాములాడిన సయ్యాటను తిలకించేందుకు.. పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు.

సర్పాల సయ్యాట

ABOUT THE AUTHOR

...view details