అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి గ్రామ సమీపంలోని పొలాల్లో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పందేలు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ. 10 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు ఆడడం నేరమని ఎస్సై ఇబ్రహీం పేర్కొన్నారు.
కోడి పందేలు ఆడుతున్న ఆరుగురు అరెస్ట్... 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం - అనంతపురంలో కోడి పందేలు న్యూస్
అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి గ్రామంలోని కోడి పందేల స్థావరంపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ. 10 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు.
కోడి పందేలు ఆడుతున్న ఆరుగురు అరెస్ట్... 4 ద్విచక్రవాహనాల స్వాధీనం...