అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా కె. శివశంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రం నుంచి తిరిగి స్థానచలనం పై కదిరికి వచ్చిన ఆయన పరిశోధనా స్థానం అధిపతిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానం సిబ్బంది కె. ఎస్. ఎస్. నాయక్‌ను అభినందించారు.
వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ - kadiri agriculture leader
అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతిగా కె. శివశంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే స్థానం నుంచి బదిలి అయి శ్రీకాకుళం జిల్లా వెళ్లిన ఆయన తిరిగి కదిరికి రావటంపై పలువురు శాస్త్రవేత్తలు అభినందలు తెలిపారు.
siva sankar nayak take charges to kadiri agriculture research center