ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు ఆధ్వర్యంలో సిరి ఇన్వెస్టర్ క్లబ్ అవగాహన కార్యక్రమం - Siri Investors Club awareness program at ananthapuram

అనంతపురంలో ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సిరి ఇన్వెస్టర్ క్లబ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని మాసినేని గ్రాండ్ హోటల్​లో ఆదిత్య బిర్లా క్యాపిటల్, జన్ మనీ సౌజన్యంతో పెట్టుబడుల అంశంపై ప్రతినిధులు అవగాహన కల్పించారు. పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాలను వారు వివరించారు.

Siri Investors Club awareness program at ananthapuram
ఈనాడు ఆధ్వర్యంలో సిరి ఇన్వెస్టర్ క్లబ్ అవగాహన కార్యక్రమం

By

Published : Feb 29, 2020, 9:44 PM IST

ఈనాడు ఆధ్వర్యంలో సిరి ఇన్వెస్టర్ క్లబ్ అవగాహన కార్యక్రమం

ఇదీ చూడండి:పోలీస్ స్టేషన్​లో యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details