ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టుచీరల వ్యాపారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక - Anantapur district

పట్టు చీరల వ్యాపారుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గోవిందరాజు ఎన్నికయ్యారు.

Silk Sarees Traders Association held a meeting in Anantapur district

By

Published : Aug 5, 2019, 7:15 PM IST

అనంతలో పట్టు చీరల వ్యాపారుల నూతన అధ్యక్షుడి బాధ్యత...

అనంతపురం జిల్లా ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటైంది. మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన తొగటవీర క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఐక్యంగా ముందుకెళితేనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం పట్టు చీరల వ్యాపారుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గోవిందరాజునుపూలమాలలతో సత్కరించారు.ఇదీచూడండి.రణరంగం ట్రైలర్: డబ్బుతో కొనలేనిది డబ్బు ఒక్కటే

ABOUT THE AUTHOR

...view details