కన్నుల పండువగా శ్రీ పట్టాభి రామ స్వామి రథోత్సవం
కళ్యాణదుర్గంలో కన్నుల పండువగా పట్టాభి రాముని రథోత్సవం - కళ్యాణదుర్గంలోని శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పురాతన కోట శ్రీ పట్టాభి రామస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఏటా మాఘ పౌర్ణమి రోజు ఆనవాయితీగా నిర్వహించే ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలని రథంలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు.
![కళ్యాణదుర్గంలో కన్నుల పండువగా పట్టాభి రాముని రథోత్సవం రథోత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6021281-404-6021281-1581327317491.jpg)
రథోత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు