అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై బెంగుళూరు నుంచి అనంత వైపు వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అత్యవసర వాహనంలో చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కారు బోల్తా... ఆరుగురికి గాయాలు - car accident in penukonda ananthpur district
రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడి ఆరుగురికి గాయాలైన ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో చోటు చేసుకుంది.
![కారు బోల్తా... ఆరుగురికి గాయాలు several injured by the car accident in penukonda ananthpur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6286477-309-6286477-1583292353061.jpg)
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు