అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. సిమెంట్ పెళ్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించిన కారణంగా... తాడిపత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తా... ఒకరికి తీవ్ర గాయాలు - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అనంతపురం జిల్లా బుక్కాపురం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా ట్రాక్టర్ బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలు