నార్పల మండలం నడిమిపల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 170 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. లబ్ధిదారులకు సరైన విధంగా పంపిణీ చేయకుండాలబ్ధిదారులకు డీలర్లు అన్యాయం చేస్తున్నారన్నారు. ఒక్కో కార్డుదారునికి ఒకటి నుంచి రెండు కేజీల వరకు తక్కువ తూకం వేస్తున్నారని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయని తెలిపారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - ration rice transpotation news
అనంతపురం జిల్లా నార్పల మండలం నడిమిపల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అక్రమ రేషన్ బియ్యం