ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం.. విలువ ఎన్ని రూ.లక్షలో తెలుసా? - నిషేధిత గుట్కా ప్యాకెట్లు

అనంతపురం జిల్లా రాప్తాడులో లక్షలాది రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. గుట్కా పాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, వాహనాన్ని సీజ్​ చేశారు.

రూ.21 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
రూ.21 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

By

Published : Oct 13, 2021, 5:13 PM IST

అనంతపురం జిల్లా రాప్తాడు.. 44వ జాతీయ రహదారిపై తనిఖీల్లో రూ. 21లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్న వడ్ల మోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ భాస్కర్​ గౌడ్​ తెలిపారు.

నిందితుడిది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అని తెలిపారు. గుట్కా ప్యాకెట్ల తరలింపునకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్​ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

ఇదీ చదవండి:గుట్కా విక్రయా​లపై పోలీసుల దాడులు.. భారీగా సరకు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details